బండి సంజయ్ కేంద్ర మంత్రి గా కొనసాగితే దేశానికే అవమానకరం
. . . కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకుంటే విచారణ సజావుగా జరగదు . . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, బతుకమ్మ : కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగటం తెలంగాణకే కాదు దేశానికే అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో ఆదివారం జరిగిన 'మన బూత్ - మన బాధ్యత' అనే...