మారుతి సుజుకి లో ఆవిష్కృతమైన డిజైర్ కార్ ను ఆవిష్కరించిన నగర మేయర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ నగర శివారులోని వరుణ్ మోటార్స్ లో గురువారం మారుతి సుజుకి కంపెనీవారు నూతనంగా తయారుచేసిన డిజైర్ ఐకానిక్ కారును నగర మేయర్ దండు నీటు కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియాలోనే నెంబర్ వన్ డీలర్ అయిన వరుణ్ మోటార్స్ లో గ్లోబల్ ఎండ్ క్యాప్ 5 స్టార్ రేటింగ్ లో వచ్చిన న్యూ డాజలింగ్ డిజైర్ కార్ లాంచ్ చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. హైదరాబాద్ లాంటి మహా నగరాలకు బీటుగా...