ఎస్సీ వర్గీకరణ అమలుకు కదం తొక్కిన మాదిగలు
200 దప్పులు, 4వేల మందితో భారీ ర్యాలీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అమలు చేయాలన్న మాదిగ ఐక్య వేదిక పిలుపు మేరకు భీమ్ గల్ మండల మాదిగలు కదం తొక్కారు. ఎస్సీ ఏ, బీ, సీ, డీ వర్గీకరణను వెంటనే చేపట్టాలన్న డిమాండ్ తో 200 దప్పులు, 4వేల మంది మాదిగలు సోమవారం పట్టణం లో భారీ ర్యాలీని నిర్వహించారు. డా. జగజీవన్ రామ్, డా. అంబేద్కర్...