కాంగ్రెస్ నేతల వల్లనే బీజేపీ గెలుపు మరింత సునాయాసం

  . . . రాహుల్ గాంధీ కన్నా రేవంత్ నయం . . . పీసీసీ చీఫ్ కు కామన్ సెన్స్ లేదు . . . పరిపాలనపై అవగాహన లేదు . . . కవిత ఔట్ డేటెడ్ పర్సన్ . . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి, జిల్లా స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ వల్లనే బీజేపీ గెలుపు...