కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తుంది

  . . . రైతు, కార్మిక సంఘాలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మోదీ ప్రభుత్వం భారత రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చే విధానాలను అవలంబిస్తోందని రైతు, కార్మిక సంఘాలు ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ రైతు, కార్మిక సంఘాలు సోమవారం ఆందోళన నిర్వహించాయి. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా...