అర్హులకు రేషన్ కార్డులు అందేలా చూడాలి
ఇందల్వాయి, బతుకమ్మ : గ్రామాలలో నిర్వహిస్తున్న కొత్త రేషన్ కార్డు దరఖాస్తు దారుల నుండి అర్హులను పక్కగా గుర్తించి వారికి అందేలా చూడాలని ఎంపీడీఓ అనంతరావు, తహసీల్దార్ వెంకట్రావు సూచించారు. ప్రజా పాలనలో భాగంగా సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి భూమిలేని నిరుపేద కూలి కుటుంబాలకు చెందిన ఉపాధి హామీ కార్డు కలిగి 23- 24 సంవత్సరాములో కనీసం 20 రోజుల పని దినాలు చేసిన వారిని పకడ్బందీగా గుర్తించాలన్నారు. ఇందిరమ్మ...