బంగారు వ్యాపారుల దుకాణాలపై ఐటీ దాడులు
ముగ్గురు జీరో వ్యాపారుల షాపులలో తనిఖీలు..? నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇన్కమ్ టాక్స్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు బంగారు వ్యాపారుల దుకాణాలపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల హైదరాబాదులో క్యాప్సూల్ గోల్డ్ అనే దందా నిర్వాహకులపై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వారి వద్ద పన్నులు చెల్లించని (జీరో మాల్ ) బంగారం కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తున్న రన్న సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు తెలిసింది.. ప్రభుత్వానికి...