పెంచిన డైట్ చార్జీలను కేజిబివిలకు వర్తింపక చేయకపోవడం దారుణం

. . . సారంగపూర్ కేజిబివిని సంధర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జగిత్యాల, బతుకమ్మ: పెంచిన డైట్ చార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయకపోవడం బాధాకరం. కేజిబివిలకు కూడా పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  మాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్  కస్తూర్బా గాంది బాలికల పాఠశాలను  ఎమ్మెల్సీ  కవిత సంధర్శించారు. ఈ సంధర్బంగా కవిత విద్యార్థినిలతో ముచ్చటించారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ పౌష్టికాహారం అందించాలి అని...