బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరం

హైకోర్టు తీర్పుతో నిరాశ చెందాం ఓబీసీ జిల్లా అధ్యక్షులు డా.రాజా నరేందర్ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని, హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ఓబీసీ జిల్లా అధ్యక్షులు డా.రాజా నరేందర్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం ఒంటరి పోరాటం చేశారని తెలిపారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు...