అమరుల కుటుంబాల తో కాంగ్రెస్ టీఆర్ఎస్ లు రాజకీయం చేయడం దురదృష్టకరం
. . . పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ: అమరవీరుల కుటుంబాలను రాజకీయాల కు వాడుకోవడం దుర్మార్గం. బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ లు తెలంగాణ ను రాజకీయాల కు వాడుతున్నారు అని రుజువైందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ... రేవంత్ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన లేదు, రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా జై తెలంగాణ అనలేదు అన్నారు. కేసీఆర్ ప్రాణమిత్రుడు ఉత్తమ్ కుమార్ ను గెలిపించేందుకు...