ఉద్యమకారులను జైల్లో పెట్టడం దురదృష్టకరం
. . . అరెస్ట్ అయిన ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమకారులను జైల్లో పెట్టటం దురదృష్టకరమని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకుంటోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఉద్యమకారులు శనివారం చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు. చలో సెక్రటేరియట్ కు వెళ్తోన్న తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసి మెహదీపట్నం పోలీస్...