వర్గీకరణ అమలు చేయకుండా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడం అన్యాయం
అసెంబ్లీలో హామీ ఇచ్చి మాట మార్చడం సీఎం రేవంత్ రెడ్డికి తగదు సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటాం ఈ నెల 9 న జిల్లాలో జరిగే మాదిగల నల్ల జెండాల ప్రదర్శనను విజయవంతం చెయ్యాలి.. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడం అన్యాయమని ఎంఆర్ఫీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ కుమార్ అన్నారు. మంద కృష్ణ మాదిగ ఆదేశం మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్,...