లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది
ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల రౌడీషీటర్ చేతిలో హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ పరామర్శించారు. సోమవారం రాత్రి నగరంలో గల బ్యాంక్ కాలనీలోని ప్రమోద్ ఇంటికి వెళ్లిన ఎంపి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ లు ఆయన ఫొటోకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపి, ఎమ్మెల్యేలు చెరో లక్ష రూపాయాల చొప్పున రెండు లక్షల చెక్...