పిల్లల్ని తీర్చిదిద్దడం తల్లుల బాధ్యత

జీ.పి సెక్రటరీ స్వప్న   భీమ్ గల్, బతుకమ్మ : పిల్లలు సమాజంలో ఎలా మాసలుకోవాలో నేర్పించడం వారిని సమాజానికి అనువుగా తీర్చిదిద్దడం తల్లుల భాద్యత అని జీ. పి సెక్రటరీ స్వప్న అన్నారు.మంగళవారం సాధన సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహలు,  బాల కార్మికుల పై అవగాహన సదస్సును మండలంలోని బెజ్జోర గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పంచాయతీ సెక్రటరీ స్వప్న మాట్లాడారు. బాల్య వివాహలను చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. బాల్య వివాహలపై, బాల కార్మికులపై, బాలలపైన...