ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత

  . . . టీపీటీఎఫ్ నిజామాబాద్ అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, “కామన్ స్కూల్ విధానం” అమలు చేయాల్సిన అవసరం ఉందని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ అన్నారు. తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న హైదరాబాద్ లో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు సంబందించిన కర...