మెరుగైన వైద్యం ఉచితంగా అందజేసే బాధ్యత ప్రభుత్వానిదే

  . . . సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు   నవీపేట్, బతుకమ్మ :   విద్య, వైద్యం అనేది పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ సంస్థల్లో అందని ద్రాక్ష లా మారిందని, అందువల్ల మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నవీపేట్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య సిబ్బందితో, స్థానిక ప్రజలతో మాట్లాడి...