ఆదివాసీల హక్కులను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత

  . . . రాష్ట్ర మంత్రి ధనసూరి అనసూయ సీతక్క   వెబ్ డెస్క్, బతుకమ్మ :   ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించిందని, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వరావుపేటలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ...