మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం
. . . ఆర్ ఎస్ ఎస్ జిల్లా ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యమని ఆర్ ఎస్ ఎస్ జిల్లా ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ లో కాకతీయ బస్తీ హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా జుక్కల్ పీఠాదిపతి గోపాల్ రాందాస్ ములే హాజరై మాట్లాడారు. గోవులను రక్షించుకునేందుకు...