కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు..

  . . . కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల కిషన్   ఇందల్వాయి, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా నిలిచినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం సిగ్గుచేటు చేటని ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీర్మాన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మంగళవారం రాత్రి మాట్లాడారు. ఢిల్లీలో పేపర్ లీకేజ్ పై విద్యార్థులు శాంతియుతంగా...