బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని పై కాసుల బాలరాజ్ దాడి చేయడం సిగ్గు చేటు..

  . . . కాసుల బాలరాజ్ పై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలి   . . . నల్ల బ్యాడ్జిలు ధరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో   . . . రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం వద్ద కాసుల బాలరాజ్ దిష్టి బొమ్మ దగ్ధం   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ పై రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ దాడి చేయడం...