ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా బిజెపితో నే సాధ్యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, పట్టభద్రులు ఆలోచించి ఓటెయ్యాలి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండలిలో ప్రశ్నించే సత్తా కేవలం బిజెపి కి మాత్రమే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా  శనివారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి...