నిశ్వార్థపరులను విమర్శించడం బాధాకరం

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : అది ఉద్యమం నుండి ఇప్పటిదాకా అధినేత కేసీఆర్ వెంట ఉండి నిస్వార్థ, నిర్వీరామంగా కృషి చేసిన హరీష్ రావు, సంతోష్ కుమార్ లపై విమర్శ చేయడం బాధాకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత 25 యేండ్లుగా ఉద్యమం అయిన, పాలన అయిన ఏదైనా తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం...