బాలల హక్కులు కాపాడటం మనందరి బాధ్యత
. . . అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాలల హక్కులను కాపాడడం మనందరి బాధ్యతని, నేటి బాలలను రేపటి పౌరులుగా మనమే తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల భద్రత డ్రగ్స్ రహిత తెలంగాణ సంక్షేమ వారోత్సవాలు...