దేశానికి సేవ చేసే వారిని గౌరవించుకోవడం మన బాధ్యత
. . . మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సైనికులు మన గురించి వారి కుటుంబాలను వదిలి దేశ సరిహద్దులు కాపలా కాస్తుంటే, రైతులు మానవాళి ఆకలిని తీర్చి ఆరుగాలం కష్టం చేసి శ్రమించి మనకు ఆహారాన్ని అందిస్తున్నారని, దేశానికి సేవ చేసే వీరిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని ముక్క దేవేందర్ గుప్తా అన్నారు. మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ప్రత్యేక పాఠశాలలో టిఎంఆర్...