తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది

  . . . రెండు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే నడుస్తుంది   . . . ఫీజు రియంబర్స్మెంట్ అమలు కోసం జూలై 15న చలో హైదరాబాద్    . . . బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బీసీలకు ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతూనే ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా...