బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ నిధులను ఇతర వాటికి మార్చడం సరికాదు
. . . బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి నాల్వాల నర్సయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ నిధులను కార్మికులకే కేటాయించి సకాలంలో ఉపయోగించాలని వెల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ జిల్లా కార్యదర్శి నాల్వాల నరసయ్య అన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కి సోమవారం మెమొరండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్డింగ్...