హెల్త్ కార్డు కోసం ఉద్యోగుల అభిప్రాయానికి విరుద్ధంగా జీతం మినహాయించడం సరికాదు
.... పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏం. చెన్నయ్య నిజామాబాద్, బతుకమ్మ: హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం ఆగమేఘాల మీద ఉద్యోగుల అభిప్రాయానికి విరుద్ధంగా ఏ ఒక్కరిని సంప్రదించకుండా జీతం మినహాయించడం సరికాదు అని పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏం. చెన్నయ్య అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో జరిగిన పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై చెన్నయ్య మాట్లాడుతూ... హెల్త్ కార్డు కొరకు ప్రభుత్వపరంగా...