బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదు

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ, ఆర్మూర్ :  కాంగ్రెస్ నాయకులు మరచంద్ర మోహన్ బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి  అనా్నరు.  నేడు బీజేపీ నాయకులు ఆర్ముర్ ఎం ఎల్ ఏ కార్యాలయం లో పత్రిక సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు మాటలు మాట్లాడితే గ్రామ లలో రైతులు , బీజేపీ నాయకులు మిమ్మల్ని తిరుగనివ్వరిని తెలిపారు....