పేదలపై భారం మోపడం సరికాదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తూ పేదలపై భారం మోపడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో బుధవారం నిరసన తెలిపారు. సిలిండర్ ను పేదలు మోయలేని భారంగా పేర్కొంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. గ్యాస్ పై 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచడం అన్యాయమని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు కేవలం...