పేద ప్రజలకు భారాలు మోపడం సరికాదు
. . . పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రెక్కాడితే కానీ డొక్క నిండని పేద ప్రజలకు భారాలు మోపడం సరికాదని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని బుధవారం నాగారం గౌషాల వద్ద కట్టెల పోయి తో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని మహిళలందరికీ గొప్ప...