ధర్నాను నిర్విర్యం చేయడం సరైనది కాదు
. . . జిలా అధ్యక్షురాలు కైరి దేవ గంగు ఏర్గట్ల, బతుకమ్మ : శాంతియుతంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించేందుకు వెళ్లే అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ధర్నాను నిర్వీర్యం చేయడం సరైంది కాదని జిల్లా అధ్యక్షురాలు కైరి దేవ గంగు అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అంగన్ వాడీలను సోమవారం ఉదయం అరెస్టు చేశారు....