ఎమ్మెల్యే హోదాలో ప్రశాంత్ రెడ్డి ఇలా ప్రవర్తించడం సరికాదు
ప్రభుత్వం ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోదు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ బతుకమ్మ,మోర్తాడ్: ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో ఇలా ప్రవర్తించడం సరికాదని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజా నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బుధవారం జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడని విమర్శించారు....