కార్మికులకు వేతనాలు ఆపడం సమంజసం కాదు
. . . ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంట్రాక్టు ఏజెన్సీలకు వేతనాలు చెల్లించి, కార్మికులతో కొనసాగుతున్న సిఐజి లకు వేతనాలు ఆపడం సమంజసం కాదని ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. గురువారం సిఐటియు కార్యాలయంలో ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని,...