విద్యార్థి నాయకులు ఆందోళన చేస్తే అరెస్ట్ చేయడం సమంజసం కాదు

విద్యార్థి నాయకుల అరెస్టులను ఖండించిన కంచర్ల రవి గౌడ్   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:హైకోర్టు తీర్పును అమలు చేయవలసిందిగా గురువారం విద్యార్థి నాయకులందరూ ఆందోళన చేస్తే వాళ్లను పోలీసులచే అరెస్ట్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  గతంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలను హైకోర్టు తీర్పు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలని అలాగే నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా...