బంజారాలను అరెస్టు చేయడం సమంజసం కాదు
ఎమ్మెల్యే కృషితోనే బంజారాల అభివృద్ధి బంజారా సంఘం సదర్నాయక్ రాజు నాయక్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో బంజారా సోదరుల సంక్షేమం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎనలేని కృషి చేస్తున్నాడని బంజారా సంఘం సదర్నాయక్ రాజు నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా ఆరాధ్య దేవుడు జగదంబ...