40 ఏళ్ళు గా విద్యాసంస్థ నడుస్తుందంటే అనితర సాధ్యం
ఇందూరు గడ్డపై అడుగుపెట్టగానే కోటి రతనాల వీణ అనే నానుడి గుర్తొస్తుంది బడి అన్నా పిల్లలన్నా నాకెంతో ఇష్టం చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ధనావత్ సూర్య నిజామాబాద్ సిటీ బతుకమ్మ : గత 40 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో రచయితగా, రాజకీయవేత్తగా ప్రాముఖ్యత సాధించిన డాక్టర్ అమృత లత విజయ్ విద్యాసంస్థలను విజయవంతం గా కొనసాగించడం మామూలు విషయం కాదని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ధనావత్ సూర్య పేర్కొన్నారు. శనివారం విజయ్ హై స్కూల్...