తరుగు, ఉతార్ లతో రైతులను నష్టపరచడం తగదు

ధాన్యం లోడు రైస్మిల్ కి వెళ్తే దాని పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే గత మాదిరిగా ఉన్న తరుగును కొనసాగించాలి కోటగిరిలో  రెండు గంటల పాటు రోడ్డుపైన ధర్నా చేసిన రైతులు రైతులు, మిల్లర్లు, సొసైటీ వారితో సమావేశం ఏర్పరుస్తానన్న ఎమ్మార్వో   బతుకమ్మ, కోటగిరి : ప్రకృతి ప్రకోపానికి గురైన పంట ల నుండి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక దిగులుగా ఉన్న రైతులపై రైస్ మిల్లర్లు,కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,అధి కారులు ఉదాసీనత చూపించడం మానేసి తరుగు,ఉతార్ పేరున పలు రకాల...