తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళను తీసివేయడం ఎవరి తరం కాదు
కామారెడ్డిలో దీక్షా దివాస్ లో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కామారెడ్డి, బతుకమ్మ : కోట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఆయన ఆనవాళ్లను తీసివేయడం ఎవరి తరం కాదని దీక్షా దివస్ కామారెడ్డి ఇంచార్జి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి, అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను పూలమాలలు వేసిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించి, అనంతరం సత్య గార్డెన్...