రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి చేశారని ఆరోపించడం కాదు

  . . . నీకు దమ్ము దైర్యం ఉంటే ఆధారాలతో నిరూపించు   . . . జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి చేశారని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే అవినీతి చేశారని ఆధారాలతో నిరూపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...