రైతు ఆశీర్వాద సభ కాదు… కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు శాపనార్థాల సభ

  . . . ప్రజా ధనంతో పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి...హామీల అమలుపై దృష్టి పెట్టండి   . . . ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్‌తో..ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి పోలికా ?   . . . నేను మాట ఇస్తే తప్పను" అని అన్న రేవంత్ రెడ్డి ది ప్రపంచంలో నే 8వ వింత   . . . రుణమాఫీ కాదు . . రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మాఫీ అయ్యింది...