ఓట్ చోరి కా నహి . . . రాహుల్ కి ఆకల్ చోరికా
. . . ప్రజాస్వామ్య బద్ధమైన స్వతంత్ర సంస్థ లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి . . . నిరంకుశం కారణంగా కాంగ్రెస్ లో చిలిపోయింది . . . భవిష్యత్ లో రేవంత్ పార్టీ విడి వెళ్లిపోవచ్చు . . . పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటును నేను నమోదు చేయిస్తా . . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ : దేశం లో ఎలక్షన్ కమిషన్ లో చీఫ్ కమిషనర్, ఇద్దరు కమిషనర్...