గిరిరాజ్ కళాశాల ప్రాంగణాన్ని కమర్షియల్ వ్యాపారానికి వినియోగించడం తగదు

  . . . క్రికెట్ అకాడమీ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి . . . కాలేజీ ప్రిన్సిపాల్ కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల ఆవరణలో కమర్షియల్ పద్ధతిలో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎఐఎస్ఎఫ్, ఎఐపిఎస్ యూ లఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన...