దేశ వ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించాలని మేధావులు కోరడం హర్షనీయం
బీజేపీ జాతీయ నాయకులు అవనీకాంత్ పాండే నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశ వ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించాలని మేధావులు కోరడం హర్షనీయమని బీజేపీ జాతీయ నాయకులు అవనీకాంత్ పాండే అన్నారు. నిజామాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఆ “ఒకే దేశం – ఒకే ఎన్నిక” అంశంపై మేధావులతో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన, ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ పోతానకార్ లక్ష్మి నారాయణ నేత్రాత్వంలో...