కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి రావడం సంతోషకరం

  . . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు   బిచ్కుంద, బతుకమ్మ :   గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి రావడం సంతోషకరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కిడ్స్ పాఠశాల ను ఎమ్మెల్యే గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, లైబ్రరీ, ఆట స్థలాన్ని పరిశీలించారు. ఈ...