రైతు ధర్నాను దొంగ ధర్నా అనడం అవివేకం
హామీలు నిలుపుకోలేకే అబద్దపు ఆరోపణలు అన్ని హామీల అమలుపై అబద్దపు ప్రచారమే చర్చకు సిద్ధం వేదిక నిర్ణయించండని సవాల్ బీయర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ నగధర్ రెడ్డి బతుకమ్మ, భీంగల్ : ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలానిచ్చి నిలుపుకోలేక, హామీ అమలు కాని రైతులు ధర్నా చేస్తే ఆ రైతుల ధర్నాను దొంగ ధర్నా అనడం సునీల్ కుమార్ అవివేకమని నిదర్శనమని బీయర్ఎస్ వేల్పూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ జె. నగదర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రం లోని పార్టీ ఆఫీస్...