హై కోర్టు స్టే ఆర్డర్ ఉందంటూ తప్పుడు ప్రచారం

. లక్ష్మీకాలువ స్థలం కబ్జాను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు . కబ్జాదారుకు కొమ్ముకాస్తున్నారు . బీజేవైఎం రాష్ట్ర  ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ ముప్కాల్, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీకాలువ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ పై హై కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  సదరు వ్యక్తిపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని బీజేవైఎం రాష్ట్ర  ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. ముప్కాల్ మండల కేందరంలోని తన నివాసంలో ఆదివారం...