బాధితుల గోప్యతను కాపాడటం అందరి బాధ్యత
. . . నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : లైంగిక నేరాలు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులతో పాటు చట్టపరంగా గోప్యత కల్పించాల్సిన ఇతర కేసుల్లో బాధితుల వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కేసులకు సంబంధించిన వార్తలను ప్రచురించే సమయంలో బాధితుల పేరు, ఫోటో,...