గోమాతలను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది
. . . నిరాహార దీక్ష చేపట్టిన భజరంగ్ దళ్ నాయకులు జుక్కల్, బతుకమ్మ మన గోమాతలను రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని భజరంగ్ దళ్ సభ్యులు అన్నారు. గత 45 రోజుల నుండి జుక్కల్ మండల కేంద్రంలో గో మాతలు దొంగతనానికి గురి అవుతున్నాయని వారు పేర్కొన్నారు. గోమాతలను రక్షించాలని బుధవారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. గత 45 రోజుల్లో జుక్కల్ మండల కేంద్రంలో 7 ఆవులు, ఖండేబల్లార్ గ్రామంలో 2 ఆవులు...