హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది..

  . . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హిందూ సంప్రదాయం–సంస్కృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టలో ఉన్న ఎల్లమ్మ దేవి ఆలయములో మంగళవారం నిర్వహించిన ఏకాదశ వార్షికోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంగళవారం ఆలయంలో బోనాల పండుగను...