చిన్నారులకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలి

  . . . రెండు చుక్కలే వారి భవిష్యత్తుకి నాంది   . . . సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బాదావత్ సుదర్శన్ నాయక్   ఇందల్వాయి, బతుకమ్మ :   ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యతని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు బాదావత్ సుదర్శన్ నాయక్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి తండాలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఇందల్వాయి తండా సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల...